హీరో శివాజీ కి ఇష్టమైన డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో( Tollywood ) చాలా మంది హీరోలు ఏం చెయ్యాలో తెలియక చాలా రకాల ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది… అయితే కొంతమంది మాత్రం మొదట చాలా కష్టపడి ఇండస్ట్రీ కి వస్తారు వచ్చిన మొదట్లో చాలా కష్టాలు పడి సినిమా ఛాన్స్ అందుకుంటారు…ఇక ఆ తరువాత కొద్ది రోజులు ఇక్కడ మంచి సక్సెస్ లు అందుకున్న తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవుతారు కారణం ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు…వాళ్ళకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయి పాలిటిక్స్ పైన( Politics ) ఇంట్రెస్ట్ పెరగటం కూడా అందుకు ఒక ఉదాహరణ గా మనం చెప్పుకోవచ్చు…

 Actor Sivaji Favorite Director Is Boyapati Srinu Details, Shivaji, Actor Shivaji-TeluguStop.com
Telugu Shivaji, Shivajiboyapati, Boyapati Srinu, Nayanthara, Tollywood, Tulasi,

అయితే తెలుగులో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ…( Actor Shivaji ) ఈయన చాలా సినిమాల్లో మంచి హీరో గా నటించి ఆ తర్వాత వచ్చిన ప్లాప్ లతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు… ఇక ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటమే కాకుండా ఆయన ప్రస్తుతం బీజేపీ పార్టీ లో( BJP ) ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఆయనకి తెలుగు లో చాలా ఇష్టమైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆయనకి బోయపాటి శ్రీను డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పాడు…

Telugu Shivaji, Shivajiboyapati, Boyapati Srinu, Nayanthara, Tollywood, Tulasi,

ఇక ఈయన బోయపాటి( Boyapati Srinu ) డైరెక్షన్ లో వెంకటేష్ హీరో గా వచ్చిన తులసి సినిమాలో( Tulasi Movie ) నయనతార అన్న గా నటించాడు…అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమాలో చేసినందుకు వెంకటేష్ కి మంచి పేరు కూడా వచ్చింది… ఇక ఆ సినిమా టైం లో బోయపాటి వర్క్ మీద పెట్టే ఎఫర్ట్స్ ని చూసిన శివాజీకి బోయపాటి వర్క్ మీద మంచి నమ్మకం ఏర్పడిందట దాంతో ఆయన బోయపాటి ఫ్యాన్ గా కూడా మారడట…ఇక ప్రస్తుతం ఏదైనా సినిమాలో అవకాశం ఉంటే ఆ క్యారెక్టర్ బాగుంటే తను మళ్ళీ నటిస్తానని కూడా శివాజీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు…

 Actor Sivaji Favorite Director Is Boyapati Srinu Details, Shivaji, Actor Shivaji-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube