కమ్మ సామాజికవర్గానికి ఆమంచి క్షమాపణ..!

కమ్మ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.తన మాటలు తన మిత్రులకు బాధ కలిగించినందుకు క్షమించాలని కోరారు.

 Ycp Leaders Amanchi Apologies To Kamma Community..!-TeluguStop.com

అయితే తన క్షమాపణలు కరణం వెంకటేశ్ కు వర్తించవని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు.అయితే వేటపాలెం ఘటనలో కమ్మ సామాజిక వర్గంపై ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనపై ఆ సామాజికవర్గానికి చెందిన సభ్యులు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అందరికీ క్షమాపణలు కోరుతున్నానన్న ఆమంచి ఓ వీడియో విడుదల చేశారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube