ముఖ్యంగా చెప్పాలంటే వంట గదిలో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసులలో లవంగం( Clove ) ముఖ్యమైనది.ఇది వంట రుచిని పెంచడమే కాకుండా శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
లవంగం చాలా ఉపయోగకరమైన మూలికా లేదా మసాలా దినుసు.దీనిని కాళీ కడుపుతో నమలడం వల్ల అజీర్ణ సమస్యలను( Indigestion problems ) దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్న వారు ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ప్రతి రోజు ఉదయంనే ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం లవంగలలో యూజీనాల్ అనే సమ్మేళనం ఉంటుంది.

ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.ఇది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల క్యాన్సర్( Cancer ) మధుమేహం మరియు గుండె జబ్బులు( Heart diseases ) కూడా తగ్గుతాయి.
చిటికెడు లవంగాల పొడి నీ ఖాళీ కడుపుతో తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు జరుగుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.లవంగాలు ఇన్సులిన్ నిరధకతను తగ్గిస్తాయి.లవంగాలను తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ స్రావం మరియు బీటా సెల్ పని తీరు కూడా మెరుగుపడుతుంది.

అలాగే డయాబెటిస్ రోగులు ఖాళీ కడుపుతో రెండు సార్లు లవంగాలను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.ప్రతి రోజు ఖాళీ కడుపుతో లవంగాలను తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అలాగే జీర్ణ వ్యవస్థ ( Digestive system )కూడా ఆరోగ్యంగా ఉంటుంది.లవంగాలలో పీచు పదార్థం కూడా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే లవంగాలలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ఇవి కడుపులో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి.
ఇలా చేస్తే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే లవంగాలను ఎక్కువ తింటే విరోచనాలు, వాంతులు కూడా అయ్యే ప్రమాదముంది
.