ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని మంత్రి హరీశ్ రావు అన్నారు.కాంగ్రెస్ వస్తే రైతుబంధు, రైతు బీమా బంద్ అవుతాయని చెప్పారు.మూడు గంటలు కరెంట్ ఇచ్చే వారికి ఓటు వేయాలా అని ప్రశ్నించారు.

 Kcr Is Sure To Score A Hat-trick In The Elections: Minister Harish Rao-TeluguStop.com

24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే కేసీఆర్ కు ఓటేయాలా ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.కాంగ్రెస్ హయాంలో 70 శాతం ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగేవన్నారు.ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతానికి పైగా ప్రసవాలు జరిగాయని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube