ఈ ప్రముఖ నటికి బాలయ్య, రవితేజ అంటే భయమట.. ఆ హీరో మాత్రం ఇష్టమంటూ?

టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన ప్రభావతి( Prabhavati ) తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.మా అమ్మ కోరిక మేరకు నేను సీరియల్స్ లో నటించానే తప్ప సీరియల్స్ లో నటించడం వెనుక ప్రత్యేకమైన కారణం అయితే లేదని ఆమె కామెంట్లు చేశారు.

 Actress Prabhavati Comments About Balakrishna And Raviteja Details Here Goes Vi-TeluguStop.com

నా మూవీ డైరెక్టర్స్ నుంచి నాకు కాల్స్ రావడంతో పాటు వాళ్ల నుంచి ప్రశంసలు దక్కాయని ఆమె వెల్లడించారు.

నేను ఇప్పటికే పని చేసిన వాళ్లతో పాటు చేయని వాళ్లు సైతం కాల్ చేసి మెచ్చుకున్నారని ప్రభావతి చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు నన్ను మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉందని ఆమె కామెంట్లు చేశారు.అమ్మ రోల్ కు ఉన్న గొప్పదనం వల్లే బేబీ సినిమాలో( Baby movie ) నా పాత్రకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందని ప్రభావతి కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

బాలయ్య, రవితేజ, శ్రీకాంత్ ( Balayya, Ravi Teja, Srikanth )గారి ముందు డైలాగ్స్ చెప్పాలంటే కొంచెం భయం వేస్తుందని షాట్ లోకి వెళితే నాకు అదేం గుర్తుండదని ఆమె అన్నారు.కోపం వస్తే నా రూమ్ లోకి వెళ్లిపోతానని ప్రభావతి చెప్పుకొచ్చారు.చిరంజీవి గారు అంటే ఇష్టమని ఈ నటి కామెంట్లు చేశారు.ప్రభావతి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బేబీ సక్సెస్ తో ఈ నటికి ఆఫర్లు పెరిగే అవకాశం అయితే ఉంది.

ప్రభావతి రెమ్యునరేషన్( Remuneration ) సైతం మరింత పెరిగే అవకాశం ఉంది.అయితే ఈ నటి మాత్రం తాను రెమ్యునరేషన్ కు మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనని చెబుతున్నారు.ప్రభావతి కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రభావతి కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube