యంగ్ హీరోతో డైరెక్టర్ క్రిష్ కొత్త సినిమా..?

పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో తో డైరెక్టర్ క్రిష్( Director Krishn ) తెరకెక్కించే సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు.కానీ ఈ సినిమా ని రిలీజ్ చేయడానికి డైరెక్టర్ క్రిష్ చాలా పెద్ద తంటలే పడుతున్నాడు నిజానికి ఈ సినిమా ఇప్పటికీ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ వేరే సినిమాలు చేస్తూ ఈ సినిమాని పక్కకు పెడుతున్నాడు…హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ పాన్ ఇండియా రేంజ్ లో వీలైనంత తొందరగా విడుదల చేయాలని అనుకున్నాడు.

 Director Krish Next Movie With Sai Dharam Tej,sai Dharam Tej,director Krish,pawa-TeluguStop.com
Telugu Krish, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywoood-Movie

కానీ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండడం వలన ఆ సినిమా పనులకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి.ఇప్పట్లో సినిమా షూటింగ్( Harihara Veeramallu Shooting ) మళ్లీ మొదలయ్యే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది…ఇక దీంతో డైరెక్టర్ క్రిష్ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నట్టు గా తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమా మీద మూడు సంవత్సరాల టైం పెట్టాడు క్రిష్ ఇక ఇప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ మీదనే కూర్చుంటే కష్టం అని ఆయన ఈ గ్యాప్ ను వృధా చేయకుండా ఇంకో కొత్త సినిమా చేసే పనిలో పడ్డాడు.

Telugu Krish, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywoood-Movie

అందుతున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీ లో ఉన్న ఒక యంగ్ హీరో అయిన సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) తో త్వరలోనే క్రిష్ తన కొత్త ప్రాజెక్టుపై అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు గా తెలుస్తుంది…ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్, OG సినిమాలకు డేట్స్ కేటాయించాడు.ఇక హరిహర వీరమల్లు మాత్రం వచ్చే ఏడాది ఎన్నికల అనంతరం మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది…ఇక ప్రస్తుతం క్రిష్ కొత్త కథను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు…ఇక ఈ సినిమా తో ఒక మంచి హిట్ కొట్టి మళ్ళీ క్రిష్ తనను తాను ప్రువ్ చేసుకోవాలని చూస్తున్నాడు…చూడాలి మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది…

 Director Krish Next Movie With Sai Dharam Tej,Sai Dharam Tej,Director Krish,Pawa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube