నగరంలో దారుణ ఘటనలు.. మద్యం మత్తులో యువత బరితెగింపు..

మొన్న సోమా పబ్బు.నిన్న లా సెన్స్ బై కాలనీ.

 Atrocious Incidents In The City.. Alcoholic Youth Beheaded..visakhapatnam , Yo-TeluguStop.com

నేడు రెడ్ సన్ బ్లూ రిసార్ట్స్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మద్యం మత్తులో మూడు నిండు ప్రాణాలు పోయాయి.

రెడ్ సన్ బ్లూ రోడ్డు పై మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ అతివేగం గా డ్రైవ్ చేస్తూ అదుపు తప్పడం తో ఇటువైపు రోడ్డు నుండి అటువైపు మధ్య లో చెట్టును ఢీకొని బైక్ పై వెళ్తున్న ఒడిశా ( Odisha )రాష్టానికి చెందిన భార్య భర్తలను ఢీకొట్టింది.

ప్రమాదం( Accident )లో అక్కడక్కడే ముగ్గురు మృతి.

ప్రమాద ఘటన లో ఇద్దరు కి తీవ్ర గాయాలువరస ఘటన లతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube