సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్దిమంది స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు ఈయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .ఇక దాంతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు…ఇక వీళ్ళ కుటుంభం నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్( Allu shirish ) ఈయన చేసిన సినిమాలలో శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా మాత్రమే సూపర్ హిట్ అయింది ఇక దాంతో ఆయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకున్నాయి దాంతో ఆయన ఆలోచిస్తూ సినిమాలు చేస్తున్నారు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులకి నచ్చుతుంది అనే విధం గా ఆలోచనలు చేసి అలాంటి సినిమాలే తీస్తున్నాడు…

ఇక ఈయన లాస్ట్ సినిమా అయిన ఉర్వశివో రక్షసివో( Urvasivo Rakshasivo ) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒకే అనిపించుకుంది ఇక దాంతో మళ్ళీ ఆయన హిట్ ట్రాక్ ఎక్కి ఇప్పుడు మళ్లీ రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు… అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ బేబీ సినిమాని అల్లు అరవింద్ దగ్గరి ఉంది మరి ఈ సినిమా సెట్స్ మీద కి వెళ్ళడానికి హెల్ప్ చేశాడు అలాంటిది బేబీ సినిమా ని అల్లు శిరీష్ తో చేయిస్తే బాగుండేది కదా అని కొంత మంది ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు…ఎందుకంటే శిరీష్ కెరియర్ లో ఇదొక మంచి హిట్ సినిమా గా మిగిలిపోయింది అని అంటుంటే మరి కొందరు మాత్రం ఈ సినిమా ఆయన కి సెట్ అవ్వదు ఇందులో ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) నే కరెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు…

అసలు ఎందుకు ఇదంతా అంటున్నారు అంటే ఇప్పటికే బేబీ సినిమా డైరెక్టర్ నేను విశ్వక్ సేన్ కి కథ చెబుతా అంటే వినలేదు అంటూ నాన హడావిడి చేస్తున్న క్రమం లో ఈ స్టోరీ ఆల్రెడీ అల్లు అరవింద్ గారికి తెలుసు కాబట్టి ఆయన ఎందుకు శిరీష్ తో ఈ సినిమా తియించలేదు అంటూ ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది…