ఇదే నా శాశ్వత చిరునామా బండి C/o కరీంనగర్.. : బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో చోటు చేసుకున్న నష్టంపై కేసీఆర్ ప్రస్తావించారు.

 This Is My Permanent Address Bandi C O Karimnagar Bandi Sanjay-TeluguStop.com

ఈ సందర్భంగానే బండి సంజయ్ పై ఆయన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు వరదల్లో బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తామన్న వ్యక్తి జాడ లేదని వ్యాఖ్యానించారు.

కాగా కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.తాను ఎన్నడూ లేని ప్రదేశాలలో కూడా తనను జ్ఞాపకం చేసుకున్నందుకు సంతోషమని తెలిపారు.

ఇదే తన శాశ్వత చిరునామా బండి c/o కరీంనగర్ అంటూ ట్వీట్ చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube