Prabhas : ప్రభాస్ కోసం పడి చస్తున్న హీరోయిన్స్.. దానికోమేనా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Youung Rebel Star Prabhas ) కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్,అభిమానులు, ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ప్రభాస్ సినిమా చేయాలని దర్శకులు ఆత్రుత చూపించడం అన్న విషయం మనందరికీ తెలిసిందే.

 Star Heroines Special Interest Act Prabhas Here Reason-TeluguStop.com

హీరోయిన్లు కూడా ప్రభాస్ తో సినిమా అనగానే కథ వినకుండానే ఓకే చెప్పేస్తున్నారు.ఇప్పుడంటే పాన్‌ ఇండియా స్టార్‌( Pan India Star ) అయ్యాడు కానీ, గతంలో కేవలం తెలుగు సినిమాలు చేసినప్పుడు కూడా చాలామంది హీరోయిన్ లకు అతను స్పెషల్‌.

అయితే ప్రభాస్ ఎందుకు స్పెషల్ అనే దానికి కూడా స్పెషల్ కారణం ఉంది.అదేంటంటే ప్రభాస్ బిహేవియర్.

Telugu Interest, Prabhas, Shruti Haasan, Tollywood-Movie

సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి గురించి గాసిపింగ్ చెయ్యకుండా, అందరితో మర్యాదగా నడుచుకుంటాడు ప్రభాస్.అందుకే అతనికి డార్లింగ్( Darling ) అనే పర్ఫెక్ట్ పెట్ నేమ్ కూడా సెట్ అయ్యింది.హీరోయిన్స్ కి కూడా ప్రభాస్ చాలా రెస్పెక్ట్ ఇస్తాడట.అంతేకాకుండా ప్రభాస్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టం.అందుకే రకరకాల ఫుడ్స్ ఇతర ప్రదేశాల నుంచి ఫ్లైట్ లో కూడా తెప్పించుకుంటాడు.అయితే ప్రభాస్ ఆ ఫుడ్ ని తను తిని ఎంజాయ్ చెయ్యడమే కాకుండా తనతో పాటు ఉండేవాళ్ళకి కూడా వడ్డిస్తాడట.

ఆ లిస్ట్ లో కో యాక్టర్స్ తో పాటు హీరోయిన్స్ కూడా ఉంటారు.హైదరాబాద్( Hyderabad ) లో షూటింగ్ అయితే హీరోయిన్స్ కి కూడా ప్రభాస్ ఇంటి నుంచి కూడా అప్పుడప్పుడు స్పెషల్ క్యారేజ్ కూడా వస్తుందట.

దానికి సంబంధించిన పిక్స్ ఆయా హీరోయిన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా పోస్ట్ చేశారు.

Telugu Interest, Prabhas, Shruti Haasan, Tollywood-Movie

ప్రభాస్‌ గురించి చెప్పమంటే అతనితో నటించిన హీరోయిన్లు అంతా ముందుగా చెప్పేది అతను వడ్డించే భోజనం గురించే.ఆంధ్రాలో దొరికే అన్ని రకాల నాన్-వెజ్ వంటకాల్ని( Non Veg Foods ) తన హీరోయిన్ల కోసం వండిస్తాడట ప్రభాస్‌.ఆ మధ్య స్టార్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది.

ప్రభాస్‌ అంటే తనకు ప్రేమ, భోజనం రెండూ గుర్తొస్తాయని చెప్పింది.సలార్‌ షూటింగ్‌ సమయంలో శృతికి రకరకాల వంటకాల రుచి చూపించాడట.

ఇంటి నుంచి ప్రత్యేకమైన భోజనం తెప్పించి స్వయంగా వడ్డించాడట డార్లింగ్.నేటితరం హీరోల్లో ఈ క్వాలిటీ చాలా తక్కువమందికి ఉంటుంది.

మర్యాద ఇస్తూ, కడుపునిండా తినేంత వరకు వదిలిపెట్టని హీరోలు అరుదు.అలా ఒక యూనీక్ క్వాలిటీ తో స్పెషల్ గా ఉంటాడు ప్రభాస్.

అందుకే చాలామంది హీరోయిన్స్ ప్రభాస్ అంటే స్పెషల్ ఎఫెక్షన్ తో ఉంటారు.ఇంకా చెప్పాలి అంటే హీరోయిన్లు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube