దర్యాప్తు ఆగస్ట్ 04 వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి శ్రీ సమ్మయ్య( Sammayya ) స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నాగిరెడ్డి మండపం లో అర్చకులు శాలువా కప్పి లడ్డు ప్రసాదం అందయజేసి ఆశీర్వాదం ఇచ్చినారు.వారి వెంట ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్( Alli Shankar ),రాజేష్ ఈ ఈ ,డీఈ శేఖర్ ఉన్నారు







