హైదరాబాద్‎కు చేరిన రామగుండం బీఆర్ఎస్ పంచాయతీ

పెద్దపల్లి జిల్లా రామగుండం బీఆర్ఎస్ పంచాయతీ హైదరాబాద్ కు చేరింది.ఈ క్రమంలో రామగుండం నియోజకవర్గం రెబల్స్ కు మంత్రి కేటీఆర్ నుంచి పిలుపువెళ్లిందని సమాచారం.

 Ramagundam Brs Panchayat Reached Hyderabad-TeluguStop.com

అయితే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు, రెబల్స్ కు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే ఎమ్మెల్యే కోరుకంటికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని రెబల్స్ డిమాండ్ చేస్తున్నారు.

తమలో ఎవరికైనా టికెట్ ఇస్తేనే పార్టీని గెలిపిస్తామని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రెబల్స్ తో సమావేశం కానున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube