కొందరు దర్శకుల వల్ల చాలా మంది హీరోయిన్లు నష్టపోయారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.అసలు దర్శకులు వల్ల నష్టపోవడం ఏంటని అనుకుంటున్నారా.
అవును ఇది నిజమే.సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌ…చ్ అనే పదం అందరికి తెలిసిందే.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) లేదంటే మరికొందరు డైరెక్ట్ గా ఉందని ఓపెన్ గా చెప్పేస్తున్నారు.
అయితే ఈ విషయాలు బయటికి చెబితే అవకాశాలు రావని కొందరు బయటికి చెప్పలేకపోయారనే వార్తలు కూడా ఉన్నాయి.ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్ లే కాదు, స్టార్ హీరోయిన్స్ కి కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురయాయ్యి.
అందుకే చాలా మంది అమ్మాయిలని ఇండస్ట్రీలోకి తీసుకొని రావడం లేదు.అయితే ఈ పరంపరంలో కొంత మంది స్టార్ హీరోయిన్ లు కూడా ఉన్నారనే విషయం షాక్ కి గురిచేస్తుంది.
సినీ ఇండస్ట్రీలో జయసుధ, జయప్రద, సరిత, దివ్యవభారతి( Jayasudha ) గురించి తెలియని వారుండరు.కానీ వీరు కూడా ఈ చిక్కులో పడ్డారనే వార్తలు అప్పుడు కలకలం రేపాయి.

ఒక సందర్భంలో ఒక స్టార్ హీరోయిన్ మాట్లాడుతూ ఒక దర్శకుడికి నా వర్జినిటీని పెట్టుబడి పెట్టాను అని చెప్పడం ఇండస్ట్రీలో కలకలం రేపింది.అయితే ఆ తరువాత ఆ దర్శకుడితో వరుస సినిమాలు చేసింది.అంతేకాదు మరో దర్శకుడు కూడా హీరోయిన్ ఎఫైర్ పెట్టుకుంటేనే ఛాన్స్ ఇస్తా అన్నారట.ఒక్క హీరోయిన్ లకే కాదు ఎంట్రీ ఇస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకి కూడా ఈ ఒత్తిడి ఉండేది.
అయితే చాలా విషయాలు మాత్రం వెలుగులోకి రాలేదు.అంతేకాదు సిల్క్ స్మిత గురించి అందరికి తెలిసిందే.
అయితే ముందు ఈమెను ఒక దర్శకుడు మోసం చేసాడనే వార్తలు కూడా ఉన్నాయి.

స్టార్ హీరోయిన్ అయిన దివ్యభారతి( Divya Bharti ) గురించి అందరికి తెలిసిందే.అయితే ఈమెకు కూడా మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ కు గురయ్యిందనే విమర్శలు వచ్చాయి.అంతేకాదు దివ్యభారతి కన్విన్స్ అయ్యిందనే రూమర్లు కూడా వచ్చాయి.
క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి.నిర్మాతలు, హీరోల గురించి ఎప్పుడు వార్తలు వస్తుంటాయి.
అయితే దర్శకులు కూడా ఇలా చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.







