రాజన్న సిరిసిల్ల జిల్లా 12వ వార్డు చంద్రంపేటలో ఈరోజు కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్నటి రోజున రైతు రుణమాఫీ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో బారాస వార్డు అధ్యక్షులు వీరగోని శ్రీనివాస్ గౌడ్, బారసా టౌన్ సెక్రటరీ కంది భాస్కర్ రెడ్డి,
అబ్బోగోని శ్రీనివాస్ గౌడ్, పాతూరి తిరుపతిరెడ్డి, బినవేణి మల్లేశం,అనవేణి పర్షరాములు,పసుల సతీష్,కొలకాని అంజయ్య,,సదుల రాజేశం, అబ్బగోని వెంకటేశం, అనవేణి పర్శరాములు, కంభోజ వేణు, మారువారి బీరయ్య, దండు బుమేష్, పాతూరి ప్రశాంత్, బీనవేణి శ్రీకాంత్, మ్యాక సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.







