నరేష్ ఎందుకు మూడోవ భార్య కి విడాకులు ఇస్తున్నాడు...

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది మంచి నటులు ఉన్నారు.కానీ ఇండస్ట్రీ అంటే సామాన్య జనాలకి మంచి అభిప్రాయం అయితే లేదు ఎందుకంటే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది రెండేసి పెళ్లిళ్లు చేసుకోవడం ఉన్న భార్యలకి విడాకులు ఇవ్వడం ఇలాంటివి చేయడం వాళ్ల ఇండస్ట్రీ మీద చాలా మందికి మంచి అభిప్రాయం అయితే లేదు…ఇక ఇండస్ట్రీ కి రావడానికి అమ్మాయిలు చాలా వరకు భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ఇప్పటికే లేడీ ఆర్టిస్ట్ లు హీరోయిన్స్ అందరూ కూడా కాస్టింగ్ కౌచ్ అంటూ చాలా రకాలైన ఇబ్బందులని ఎడురుకుంటు వస్తున్నారు.నిజానికి ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద స్పందించాలి అప్పట్లో శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి ఓపెన్ గా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ నడుస్తుంది అని చెప్పారు…

 Why Is Naresh Divorcing His Third Wife? Naresh , Ramya Raghupathi, Tollywood, Pa-TeluguStop.com
Telugu Krishna, Malli Pelli, Naresh, Pavitra Lokesh, Tollywood-Movie

ఇక ఇది పక్కన పెడితే రీసెంట్ గా సీనియర్ నటుడు నరేష్ తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే నటి అయిన పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా ప్రేమించు కుంటు పెళ్లి చేసుకోవడానికి రెడి గా ఉన్నారు.అయితే నరేష్( Naresh ) ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అయిన కూడా వాళ్ళందరికీ విడాకులు ఇచ్చాడు.

Telugu Krishna, Malli Pelli, Naresh, Pavitra Lokesh, Tollywood-Movie

ఇక తన మూడోవ భార్య కి విడాకులు ఇచ్చి పవిత్ర ని పెళ్లి చేసుకుందాం అని చూస్తుంటే తను మాత్రం ఆయనకి విడాకులు ఇవ్వడం లేదు…అసలు నరేష్ ఆమెకి ఎందుకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాడు అనే విషయం మీద ఆయన్ని అడిగితే ఆమె ఆయన్ని చాలా రకాలుగా హింసిస్తుందని చెప్తున్నాడు… ఇక ఇదే ఉద్దేశ్యం తో తన భార్యని టార్గెట్ చేసి మరీ మళ్ళీ పెళ్లి అనే ఒక సినిమాని కూడా చేశాడు అది బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది… అయితే నరేష్ ఎంతమంచి నటుడు అయిన కూడా క్యారెక్టర్ పరంగా ఆయన చాలా తక్కువ స్థాయిలో ఉంటాడని అందరూ చెప్తూ ఉంటారు…

 Why Is Naresh Divorcing His Third Wife? Naresh , Ramya Raghupathi, Tollywood, Pa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube