టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకు ఇప్పుడు రాయలసీమ గుర్తుకొచ్చిందని విమర్శించారు.
రాయలసీమపై చంద్రబాబుకు మమకారం లేదన్నారు.పర్యటన కాకుండా చర్చి జరిపితే బాగుంటుందని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, వైఎస్ఆర్ హయాంలో సీమకు జరిగిన న్యాయంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.