తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతికొద్ది మంది స్టార్ హీరోల్లో నాని ( Nani )ఒకరు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ఎవరితో ఏ సంభందం లేకుండా ముందుకు వెళ్తున్నాడు…ఇక రీసెంట్ గా ఆయన చేసిన సినిమాల్లో దసరా సినిమా ( Dasara Movie )మంచి హిట్ అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా హాయ్ నాన్న( Hi Nanna Movie ) ఈ సినిమా మీద కూడా ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమా ఎంత మంచి విజయం సాధిస్తుంది అనే దానిమీదనే ప్రస్తుతం ఆయన ఆశలన్నీ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…ఇక నాని ఈ సినిమాతోనే మరో కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నాడు…నాని ఇప్పటికే చాలా మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.అందుకే నాని కి సినిమా ఇండస్ట్రీ లో మంచి పేరు ఉంది నిజానికి నాని లాంటి ఒక హీరో ఇండస్ట్రీ లో ఉన్నందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత కూడా చాలా గర్వపడాలి చాలా ఇబ్బందుల్లో ఉండి డైరెక్టర్ అవ్వాలి అనే కసి మీద ఉన్న చాలా మంది ని డైరెక్టర్ ని చేసిన ఒకే ఒక హీరో నాని.అయితే నాని ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో మంచి హిట్లు అందుకున్నాడు .
.కానీ ఆయన కి కెరియర కానీ ఆయన కి కెరియర కానీ ఆయన కి కెరియర కానీ ఆయన కి కెరియర కానీ ఆయన కి కెరియర కానీ ఆయన కి కెరియర లలోమంచిహిట్ఇచ్చినసినిమాలుఅంటమాత్రంనిన్నుకోరి</em( Ninnukori ),అలామొదలైంది,ఈగ,పిల్లజమిందారు, భలే భలే మగాడివోయ్,దసరా లాంటి సినిమాలు అనే చెప్పాలి.అయితే నాని కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే తను కూడా ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చాడు కాబట్టి ఆ కష్టాలు తెలిసి టాలెంట్ ఉన్న వాళ్ళకి డైరెక్టర్ గా ఛాన్స్ లు ఇస్తున్నాడు…