మహేష్ బాబు నటించిన గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటికే శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చేసింది ఈ సినిమాలో మొదట పూజ హెగ్డే ని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు అప్పుడే శ్రీలీలా ని సెకండ్ హీరోయిన్ గా కూడా తీసుకున్నారు.ఇక పూజ తో కొంత వరకు డిస్టబెన్స్ వచ్చిందని ఆమె ని ఆ సినిమా నుంచి తీసివేసి ఆమె ప్లకాయే లో శ్రీలీలా( Sreeleela ) ని మెయిన్ హీరోయిన్ ని చేసారు అలాగే సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు…
ఇక ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా సవతి అక్క చెల్లెల్లు గా కనిపిస్తారు అనే టాక్ అయితే ఇండస్ట్రీ లో చాలా పెద్దగా వినిపిస్తుంది అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ల నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకుంటాడు ఇక వాళ్ళిద్దరికీ వీళ్లిద్దరు పుడతారని వీళ్లిద్దరి గురించే సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఇక మహేష్ బాబు( Mahesh babu ) కూడా ఈ సినిమా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు ఇప్పటికే రెలియాజ్ అయినా గ్లిమ్స్ చేస్తూ మనకు అర్థం అవుతుంది అయితే మహేష్ లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు గడుస్తున్నా నేపధ్యం లో ఈ సినిమా తో మహేష్ ఇండస్ట్రీ హిట్ కొడతాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఈ సినిమా సంక్రాంతి కనుక గా థియేటర్లలోకి రానుంది.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాతో మహేష్ బాబు కి బ్యాలెన్స్ ఉన్న హిట్ ని త్రివిక్రమ్ ఇవ్వబోతున్నాడన్న విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది…