పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల వాయిదా తీర్మానాలు

ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు.

 Adjournment Resolutions Of Opposition In Both Houses Of Parliament-TeluguStop.com

మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఏడుగురు బీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మాన నోటీసులను ఇచ్చారు.

లోక్ సభలో బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసులు దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని బీఆర్ఎస్ విప్ జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube