తెలంగాణ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదని చెప్పారు.
జిల్లాలో శ్రీనివాస్ గౌడ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.వక్ఫ్ ల్యాండ్ ను కూడా ఆక్రమిస్తున్నారని విమర్శించారు.
పాలమూరు జిల్లా కేసీఆర్ చేతిలో మోసపోయిందన్నారు.అక్రమ కేసులు పెడితే మిత్తితో సహా చెల్లిస్తామని పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపించాలని కోరారు.ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
.