బీజేపీ గూటికి మాజీ మంత్రి కృష్ణయాదవ్..?

మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బీజేపీ గూటికి చేరుకోనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు కృష్ణ యాదవ్ తో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.

 Former Minister Krishna Yadav For Bjp?-TeluguStop.com

అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్నారని తెలుస్తోంది.అంబర్ పేట్ లేదా మలక్ పేట్ టికెట్ ను కృష్ణ యాదవ్ అడుగుతున్నారని ఇది కన్ఫార్మ్ అయితే ఆయన బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లో చేరికలు జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube