రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు

హైదరాబాద్ లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ మేరకు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ ఎన్నిక ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.

 Telugu Film Chamber Of Commerce Elections Tomorrow-TeluguStop.com

అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎన్నిక ఫలితాలను వెల్లడించనున్నారు.అయితే దిల్ రాజ్ ప్యానెల్, సి.కల్యాణ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్ మరియు ఎగ్జిక్యూటివ్ సెక్టార్ లు కలిపి మొత్తం మూడు వేల మంది సభ్యులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube