తిరుపతి: ఆంధ్రప్రదేశ్ జూనియర్ బ్యాట్మింటన్ ఛాంపియన్ షీప్ ప్రాతంభోత్సవంలో పాల్గొన్న ఏపీ క్రీడశాఖమంత్రి ఆర్కే రోజా.ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో పార్టీ ఎవరైనా పెట్టవచ్చు.
ప్రజల్లోకి వెళ్లి… పార్టీ అధికారంలోకి వస్తే ఏంచేస్తామో చెప్పిన వారే ప్రజాధారణ పొందగలరు.కొందరు పార్టీ పెట్టి తొమ్మిదేళ్లు అయింది….
ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు ప్రజలకోసం కాదు.పవన్ పార్టీ పెట్టిన అనంతరం ఇతర పార్టీలకు ఓటు వేయండి అని అంటాడు.
డైరెక్టుగా ఎన్నికలకు వెళ్లి దొక్కబోర్ల పడ్డాడు….ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబుకు సపోర్ట్ చేయమంటాడు.
పవన్ ను పట్టించుకునే నాధుడే లేదు.పురందేశ్వరి బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా… టీడీపీ పార్టీకి అధ్యక్షురాలా అని అర్థం కావడం లేదు.
అప్పులపై పార్లమెంట్లో నిర్మల సీతారామన్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పా… లేక పురందేశ్వరి వ్యాఖ్యలు తప్పా అని స్పష్టం చేయాలి.
జగన్ ప్రభుత్వం పరదర్శకత్వంగా నిధులు ఖర్చు పెడుతోంది.
ఇప్పటికైనా పురందేశ్వరి అబద్దాలు చెప్పడం మానుకోవాలి.నందమూరి ఫ్యామిలీ టీడీపీని స్వాధీనం చేసుకోవాలి.
అధికారంలో ఉంటే అప్పుల గురించి ఊసే ఎత్తారు… ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అప్పుల గురించి తెగ గోల చేస్తాడు చంద్రబాబు.లేచురర్ లాగా బోర్డ్ లో ప్రెసెంటేషన్ ఇస్తూ ఈ నదులు ఇక్కడ కలపొచ్చు అంటాడు చంద్రబాబు.14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉండేటప్పుడు ఏంచేసాడో చంద్రబాబు చెప్పాలి.లక్షల కోట్ల వెల్ఫేర్.
, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సీఎం జగన్. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిధులు అనుసంధానం చేస్తాడు.
ప్రతిపక్షంలో ఉంటే నదులు అనుసంధానం పై మాట్లాడుతారు.ప్రజలకు క్షమాపణలు చెప్పి… ప్రజలకు ఎం చేస్తారో వాక్దానం ఇవ్వాలి.







