Venu Swamy: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంటే కచ్చితంగా విడాకులే.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్..!!

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది విడాకులు తీసుకొని అభిమానులకు,కుటుంబ సభ్యులకు బాధను మిగులుస్తున్నారు.అలా సమంత నాగచైతన్య ( Samantha-Naga chaithanya ) విడాకులు తీసుకొని వాళ్ళు విడిపోయి హ్యాపీ గా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం చాలా బాధపడ్డారు.

 If Rakul Preet Singh Marries It Will Definitely Be A Divorce Venuswamis Shockin-TeluguStop.com

ఇక తమిళ్ హీరో ధనుష్ ( Dhanush )సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకొని దాదాపు 18 సంవత్సరాలు కాపురం చేసి గత ఏడాది విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.విడాకుల విషయంలో రజనీకాంత్ ( Rajinikanth ) అలాగే ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా ఎంతో బాధపడ్డారు.

ఇక పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టి వీళ్ళిద్దరూ విడిపోయారు.

Telugu Aishwarya, Anushka, Dhanush, Divvorce, Jacky Bhagnani, Naga Chaithanya, R

ఇదంతా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో డివోర్స్ చాలా కామన్ నచ్చితే కలిసుందాం లేకపోతే విడిపోతాం అనే విధంగా మారిపోయారు.అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి జరిగితే కూడా కచ్చితంగా విడాకులే అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్లు చేశారు.అయితే గతంలోనే వేణు స్వామి ఆ హీరోయిన్ పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేశారు.

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు పొడుగు కాళ్ళ సుందరి పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్( Rakul preeth singh ) .ఈ హీరోయిన్ ఈమధ్య కాలంలో బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నాని ( Jacky bhagnani ) తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.ఇక మరికొద్ది రోజుల్లోనే వీరికి పెళ్లి కూడా జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇలాంటి నేపథ్యంలో మరోసారి వేణు స్వామి ఈ హీరోయిన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇప్పటికే నేను ఆ హీరోయిన్ పెళ్లి జీవితం అంతగా కలిసి రాదు అని చెప్పాను.

Telugu Aishwarya, Anushka, Dhanush, Divvorce, Jacky Bhagnani, Naga Chaithanya, R

అలాగే ఆయనతో ప్రేమలో పడ్డప్పటి నుండి రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ ఎలా ఉందో మీకే అర్థమవుతుంది.ఆమె కి ఎలాంటి అవకాశాలు కూడా రావడం లేదు.ఇక రకుల్ ప్రీత్ సింగ్పెళ్లి చేసుకుంటే మాత్రం సమంత లాగే ఆమె కెరియర్ కూడా డల్ అవుతుంది.

చివరికి విభేదాలు వచ్చి విడిపోవడం పక్కా అని బలగుద్దినట్లు చెప్పారు.అయితే ఈయన మాటలు కొంతమంది నిజమే అంటే మరి కొంతమంది కొట్టి పారేస్తున్నారు.అయితే గతంలో సమంత నాగచైతన్య విషయంలో ఇలాగే చెబితే చాలామంది ఆయనను తిట్టుకున్నారు.కానీ చివరాకరికి సమంత నాగచైతన్య నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని వేణు స్వామి ( Venu Swamy ) చెప్పిన మాటలే నిజం చేశారు.

ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ జీవితం కూడా సమంత లాగే ఉండబోతుంది అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube