హ్యాకింగ్ కి గురైన నటుడు ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కి ఆ రేంజ్ మూవీ పడలేదు.

 Actor Prabhas Facebook Account , Prabhas, Face Book Account, Salaar, Kalki-TeluguStop.com

ఆ మధ్యన వచ్చిన ఆదిపురుష్ మూవీ నిరాశపరిచింది.దీనితో ఫ్యాన్స్ ప్రస్తుతం సలార్( Salaar ) , కల్కి( Kalki ) 2898 ఎడి చిత్రాలపైఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

తాజాగా కల్కి సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఫాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ ( Face Book Account ) హ్యాక్ చేశారని తెలుస్తోంది.

Telugu Salaar, Face, Kalki, Prabhas-Movie

ఈ క్రమంలోనే గత కొన్ని గంటలుగా ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ లో చిత్ర విచిత్రమైన ఫోటోలు వీడియోలు చక్కరలు కొడుతున్నాయి.దీంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు.గురువారం రాత్రి నుంచి ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్లో ఇలాంటి వీడియోలు కనిపించడంతో ఈయన ఫేస్ బుక్ హ్యాకింగ్ కి గురైందని అభిమానులు భావించారు.

గత కొన్ని గంటలుగా ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ లో విచిత్రమైన పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. ఇలా ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ విధమైనటువంటి పోస్టులు కనిపించడంతో ఈయన ఎఫ్ బీ అకౌంట్ హ్యాకింగ్ గురైందని తెలుస్తోంది.

Telugu Salaar, Face, Kalki, Prabhas-Movie

ఈ విధంగా ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హాకింగ్ కి గురి కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రభాస్ అన్న మీ ఎఫ్ బి అకౌంట్ హ్యాక్ అయింది మీ సోషల్ మీడియా టీం ఏమైనా నిద్రపోతున్నారా ఇప్పటివరకు ఎలాంటి రెస్పాండ్ లేదు అంటూ కామెంట్ చేశారు.అయితే ఈ విషయం గుర్తించిన ప్రభాస్ టీం ప్రభాస్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైందంటూ ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేశారు.ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈయన నటించిన సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube