ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు( Chandrababu Naidu ) వ్యాక్యల పై స్పందిస్తూ 300 కరువు మండలాలు మీ హయంలో వున్న పరిస్తితి జగన్ మోహన్ రెడ్డి( YS Jagan ) హయంలో ఓక్కటి కూడా లేవని చంద్ర బాబు నోటుకు ఓటు కేసు వల్ల తెలంగాణా ప్రభుత్వం కి లోంగి మీ హయంలో ఎంత నీరు తెలంగాణా( Telangana )కు వదిలి వేశారు.మా ప్రభుత్వం లో మీకన్నా తక్కువ కర్చు పెట్టాము.
మీ ప్రభుత్వం లో నీరు చెట్టు పదకం క్రింద మీరు ఎంత తిన్నారు.మా ప్రభుత్వం అలా తిన లేదు కాబట్టి తక్కువ కర్చు పెట్ట లేదని,రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, వారిద్దరి కన్న మీరు ఎక్కువ కాలం ముఖ్యమంత్రి గా పని చేశారు.
మరి మీరు రాయలసీమకు ఏంచేశారు అని ఎద్దేవా చేశారు







