వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తొనేనా..?

తెలుగులో కమర్షియల్ సినిమాలకి మంచి గిరాకీ ఉంటుంది ఇక కమర్షియల్ డైరెక్టర్ కి అయితే ఫుల్ డిమాండ్ అందులో ఇక సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉంటే సినిమా హిట్ అవుతుందని తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ అయితే ఆయన వరుసగా హిట్ సినిమాలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్లలో త్రినాథ్ రావు నక్కిన ఒకరు ఈయన చేసిన సినిమాల్లో దాదాపు గా అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి…ఇక రీసెంట్ గా రవితేజ తో చేసిన ధమాకా సినిమా అయితే బ్లాక్ బ్లాస్టర్ కొట్టింది ఇక మొదటి సారి త్రినాధ్ రావు( Trinadha Rao Nakkina ) కి 100 కోట్ల సినిమా గా గుర్తింపు వచ్చింది…

 Venkatesh Next Movie With Trinadha Rao Nakkina Details, Venkatesh , Trinadha R-TeluguStop.com

ఇక ఈయన ప్రస్తుతం ఒక స్టార్ హీరో కోసం కథ రెడీ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఆ హీరో ఎవరు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫ్యామిలీ పర్సన్ గా పేరు తెచ్చుకున్న వెంకటేష్ గారితో త్రినాథ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది…ఇప్పటికే ఈ కథ కి సంభందించిన పూర్తి పనులు అయిపోయాయని తెలుస్తుంది ఇక ఈ సినిమా కి స్టోరీ ని బెజవాడ ప్రసన్న కుమార్ ఇస్తున్నట్టు గా తెలుస్తుంది.త్రినాధ్ రావ్ గత చిత్రాలకి కూడా ప్రసన్న కుమార్ కథలని అందించాడు…

వీళ్ళ కాంబో కి ఇందటరు లో మంచి గిరాకీ ఉంది ఇక ఇప్పుడు ప్రసన్న కూడా నాగార్జున తో ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు…అయిన కూడా త్రినాధ్ రావ్ కి కథ అందిస్తున్నాడు…వీళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది ఆనడానికి ఇదొక ఉదాహరణ గా చెప్పవచ్చు…చూడాలి మరి వెంకటేష్ తో చేసే సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో…ఒక వేళ ఈ సినిమా అనౌన్స్ మెంట్ వస్తె మాత్రం సూపర్ గా ఉంటుంది ఈ కాంబో…

 Venkatesh Next Movie With Trinadha Rao Nakkina Details, Venkatesh , Trinadha R-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube