కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు హైకోర్టులో చుక్కెదురు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఈ క్రమంలో వనమా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

 Kothagudem Mla Vanama Petition Cancel In The High Court-TeluguStop.com

ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేసిన అంశంలో సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్లేందుకు సమయం కోరుతూ వనమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.కాగా తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించారంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

దీనిపై సుప్రీంకు వెళ్లేందుకు సమయం కోరుతూ వనమా దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం నిన్న తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube