కర్నాటక ప్రభుత్వాని( Karnataka govt )కి వచ్చిన డోకా ఎమి లేదు …దేవాదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి( Ramalinga Reddy ) 30 మంది ఎమ్మేల్యేల అసంతృప్తి అనేది బిజేపి చేస్తూన్న కుట్ర….పోర్జరి లేఖను సోషియల్ మీడియాలో వైరెల్ చేస్తూన్నారు ప్రభుత్వాని కుల్చేందుకు సింగపూర్ కేంద్రంగా కుట్ర జరుగుతుందని డికే వాఖ్యలు చేసారు…135 ఎమ్మేల్యేలు వున్న కాంగ్రేస్స్ ప్రభుత్వం( Congress party ) 5 సంవత్సరాలు అధికారంలో వుంటుంది







