కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయ్యాయి.ఈ మేరకు పార్లమెంట్ లో ఉదయం 9.20 గంటలకు కాంగ్రెస్ పార్టీ వ్రాతపూర్వక నోటీసులు ఇచ్చింది.మణిపూర్ ఘటన అంశంపై అవిశ్వాసం ప్రవేశపెడతామని నిన్న ఐ.ఎన్.డీ.ఐ.ఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే గత ఐదు రోజులుగా మణిపూర్ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ముందు మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.







