ఏపీలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

సింగ్ నగర్ లోని బి.ఆర్.యస్ పార్టీ( BRS party ) కార్యాలయం లో మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు వేడుకలు అభిమానుల సమక్షంలో ‌కేక్ కట్ చేసిన బిఆర్.యస్ ఎపి సీనియర్ నేత కొణిజేటి ఆదినారాయణ కొణిజేటి ఆదినారాయణ.

 Minister Ktr's Birthday Celebrations In Ap Brs Party , Telangana, Ap Politics,-TeluguStop.com

బి.ఆర్.యస్.ఎపి సీనియర్ నేత కేటిఆర్( KTR ) పుట్టిన రోజు సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ ఆయనకు ఉండాలని కోరుకున్నా భవిష్యత్తు లో మరిన్ని మంచి పదవుల్లో కొలువు తీరాలి

కేటిఆర్ కి ఎపి బాధ్యతలు అప్పగించాలని కేసిఆర్ ని కోరుతున్నాంతెలంగాణ( Telangana) తరహాలో ఎపి లోనూ బి.ఆర్.యస్ అధికారంలొకి వస్తుంది మా నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా పి.హెచ్.డి చేసిన భారతికి ల్యాప్ టాప్ కానుకగా అందిస్తున్నాం భవిష్యత్తు లో కూడా ఏది చదివినా… మా వంతు సాయం అందిస్తామని మా అధ్యక్షులు చెప్పారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube