తెలుగు స్టాప్.కామ్ నుండి మరో యాప్ తెలుగు స్టాప్ హైపర్ లోకల్ న్యూస్ యాప్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీడియోస్ కాలనీ లోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు, రావూరి సైదబాబు, సాధినేని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.







