భోళా శంకర్ ఆ విషయంలో పెద్ద తప్పే చేసినట్లున్నాడు..!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఈ సంవత్సరం ఆరంభం లో సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

 Chiranjeevi Bhola Shankar Songs Fans Reaction,chiranjeevi,bhola Shankar,mahati S-TeluguStop.com

దాంతో మెగాస్టార్ నుండి రాబోతున్న సినిమా మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో సాధారణంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి… ఉంటాయి.కనుక చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) ఫ్యాన్స్‌ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఆగస్టు 11వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాటలను ఒకటి ఒకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ సినిమా కు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Mahathiswara, Telugu-Movie

ఆయన గతం లో అందించిన పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.కానీ చిరంజీవి కోసం ఆయన ఇచ్చిన పాటలు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అవడం లేదు.దాంతో మెగాస్టార్ అభిమానులు( Megastar Fans ) ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ లేదా తమన్ వంటి సీనియర్ సంగీత దర్శకుల తో వర్క్ చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అనుభవం లేని సంగీత దర్శకుడు పాటలు అందిస్తే ఇలాగే ఉంటుందని కొందరు విమర్శలు చేస్తున్నారు.

భోళా శంకర్ సినిమా కి సంగీత దర్శకుడిగా మహతి స్వర సాగర్( Music Director Mahati Swara Sagar ) ని ఎంపిక చేసుకోవడం అనేది పెద్ద తప్పిదం అయి ఉంటుందని కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Mahathiswara, Telugu-Movie

ప్రస్తుతం భారీ ఎత్తున ప్రచారం చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ పాటలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతుండడం తో ఎంత ప్రమోషన్ చేసినా కూడా వృధా అన్నట్లుగా మారి పోతుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చిరంజీవి కి జోడి గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.

ఇక చిరంజీవి కి సోదరి పాత్ర లో అత్యంత కీలకమైన పాత్ర లో కీర్తి సురేష్( Keerthu Suresh ) కనిపించబోతోంది.ఇది సూపర్ హిట్ సినిమా కి రీమేక్ అనే విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube