Rashmika Mandanna: రవితేజ రష్మిక కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఇదే

సినీ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్ లు మిస్ అవుతుంటాయి.ఆ కాంబినేషన్ లు వస్తే మాత్రం అంచనాలు భారీగా ఉంటాయి.

 Block Buster Missed Between Rashmika And Raviteja-TeluguStop.com

ఇక హీరో, హీరోయిన్ ల జోడి బాగుంటే ఆడియన్స్ కూడా వారికి బాగా కనెక్ట్ అయిపోతారు.మళ్ళీ మళ్ళీ ఈ జోడి సినిమా చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే భారీ అంచనాలు పెట్టేసుకుంటారు.

అయితే ప్రతి కాంబినేషన్ కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పలేం.కొన్నిసార్లు ఆ కాంబినేషన్ లు సెట్ అవ్వవు.

కొన్ని క్రేజీ కాంబినేషన్ లు చివరి నిమిషంలో ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఆ లిస్ట్ లోకే వస్తుంది రవితేజ- రష్మిక జోడి.

Telugu Dhamaka, Rashmika, Ravi Teja, Raviteja, Sreeleela, Tollywood, Trinadharao

మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు.వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.తాజాగా రవితేజ వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.రష్మిక గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.వరుస హిట్ లతో రష్మిక కూడా ఫుల్ బిజీగా ఉంది.

పుష్పలో అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టింది.అయితే రవితేజ- రష్మిక కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.

అయితే ఈ ఛాన్స్ ను రష్మిక మిస్ చేసుకుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

Telugu Dhamaka, Rashmika, Ravi Teja, Raviteja, Sreeleela, Tollywood, Trinadharao

రవితేజ వరుస ప్లాప్స్ లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ధమాకా.ఒకరకంగా రవితేజ కెరీర్ ను మళ్ళీ జోష్ పెంచిన సినిమా ధమాకా.ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి చేసిన స్టెప్పులు థియేటర్ లలో విజిల్స్ వేసేలా చేసాయి.కొన్నిరోజు ఈ పాటలు, శ్రీలీల స్టెప్పులు ట్రెండింగ్ అయ్యాయి.

ఈ సినిమా భారీ కలెక్షన్ లు సాధించి రవితేజ కెరీర్ లో బెస్ట్ గా నిలించింది.అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా రష్మిక ను అనుకున్నారట.

కానీ అప్పటికే వరుస ప్లాప్స్ తో ఉన్న రష్మిక ఈ సినిమా చేస్తే మళ్ళీ క్రేజ్ తగ్గిపోతుందని భయంతో ధమాకా( Dhamaka ) సినిమాకు నో చెప్పింది.ఆ తరువాత ఈ ఛాన్స్ శ్రీలీలకు వచ్చింది.

ఈ సినిమా తరువాత శ్రీలీల వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.మొత్తానికి ఒక ఇండస్ట్రీలో ఒక క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యిందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube