త్వరలోనే కాంగ్రెస్ నేతల ఉమ్మడి బస్సు యాత్ర

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి త్వరలోనే ఉమ్మడిగా బస్సు యాత్ర చేయనున్నారని తెలుస్తోంది.ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో ముఖ్యనేతలు కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

 Joint Bus Trip Of Congress Leaders Soon-TeluguStop.com

ఈ భేటీలో పార్టీలో చేరికల అంశంతో పాటు కొల్లాపూర్ సభ, కార్యాచరణపై నాయకులు చర్చించారు.అదేవిధంగా ఈనెల 22న పీఏఎసీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

త్వరలోనే ఉమ్మడిగా బస్సు యాత్ర చేయాలని కూడా ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube