టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రానా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా, విలన్ గా బాగానే మెప్పిస్తున్నాడు.
ఇక ఇతని భార్య మిహిక గురించి అందరికీ తెలిసిందే.గతంలో రానా మిహిక ను కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.
ఇక పెళ్లి తర్వాత ఈ జంట చూడముచ్చటగా అందరి దృష్టిలో పడ్డారు.ఇక మిహిక కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా( Social media )లో పంచుకుంటుంది.రానా కూడా తమ ఫ్యామిలీ ఫోటోలను బాగా పంచుకుంటాడు.
గతంలో మిహీకా ప్రెగ్నెంట్ అని పుకార్లు రాగా వెంటనే వాటికి చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.అంతే కాకుండా తమ విడాకుల గురించి కూడా బాగా పుకార్లు రాగా వాటికి కూడా చెక్ పెట్టింది.
ఆ మధ్య రానా తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను కూడా డిలీట్ చేశాడని.

దీంతో అందరూ ఈ జంట మధ్య గొడవలు జరిగాయి అని.అందుకే ఆయన సోషల్ మీడియా నుండి బయటికి వచ్చాడని.ఫోటోలు డిలీట్ చేసి ముందుగానే హింట్ ఇచ్చాడు అని పెళ్లి రోజే బయటపడింది.
దీంతో అప్పుడే ఈ పుకార్లకు ఆయన భార్య మిహిక ఫుల్స్టాప్ పెట్టింది.అయినా కూడా వీరిద్దరికీ పడట్లేదు అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.
అందుకే ఆమె భర్తతో కొత్త ఫోటోలు దిగకుండా పాత ఫోటోలోనే పంచుకుంది అని అనుమానం పడుతున్నారు.ఇక రానా కూడా తన భార్య ఫోటోలను పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు.
ఎప్పుడు తనకు సంబంధించిన ఫోటోలనే షేర్ చేస్తూ ఉంటాడు.చాలా రోజుల నుండి మిహిక ( Miheeka )కూడా తన భర్తతో దిగిన ఫోటోలైతే పంచుకోవడం లేదు.

కానీ వీరిద్దరి మధ్య ఎటువంటి దూరం పెరగలేదు అని తెలుస్తుంది.అయితే రానా చాలా అదృష్టవంతుడు అని తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు.హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం తన భార్య దగ్గర ఉంది కాబట్టి.నిజానికి మిహిక హీరోయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది.పైగా అప్పుడప్పుడు అతను మోడ్రన్ లుక్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది.టాలీవుడ్ లో అడుగు పెడితే మాత్రం స్టార్ హీరోయిన్ కావటం అని జనాలు తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు.

కానీ రానా( Rana )కు తన భార్య హీరోయిన్ అవ్వటం ఇష్టం లేదని తెలిసింది.తను హీరోయిన్ గా ఎవరి దృష్టిలో పడొద్దు అని.తను అలా ఉంటేనే బాగుంటుందని తనను సినీ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదని అనుకున్నట్లు తెలిసింది.భార్యలో ఇంత అందం ఉన్నా కూడా తనను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి మరో కారణం కూడా ఉంది.
అదేంటంటే హీరోయిన్స్ అన్నప్పుడు ఇతరులతో రొమాంటిక్ సీన్లలో చేయడమే కాకుండా గ్లామర్ షో కూడా చేస్తూ ఉండాలి.అందుకే తన భార్యను ఇంకొకరు తాకకూడదు అని తనను ఇండస్ట్రీకి పరిచయం చేయడం లేదని అర్థమవుతుంది.







