ఏపీలో మహిళలకు గుర్తింపు రావడానికి టీడీపీనే కారణమని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.పథకాల పేరుతో సీఎం జగన్ బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదని ఆరోపించారు.
కాగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 50 రోజుల పాటు మహాశక్తి పథకాలపై ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.రానున్న 160 రోజుల్లో చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.