ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ నా బెస్ట్ ఫ్రెండ్స్.. కానీ అంటూ ఫ్రెండ్షిప్ గుర్తు చేసుకున్న అంకిత!

లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయి అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి అంకిత( Ankitha ) .ఇలా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె 2009వ సంవత్సరం నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 Uday Kiran Aarti Agarwal Are My Best Friends, Ankitha, Arthi Aggarwal, Uday Kira-TeluguStop.com

అంకితం వివాహ బంధంలోకి అడుగుపెట్టి అనంతరం తన భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు.ఇలా అమెరికాలో ఉన్నటువంటి ఈమె తన భర్త పిల్లలతో కలిసి తన పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

చాలా సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి దూరమైనటువంటి అంకిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Telugu America, Ankitha, Arthi Aggarwal, Hyderabad, Tollywood, Uday Kiran-Movie

ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అంకిత ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఆర్తి అగర్వాల్( Arthi Aggarwal ) ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఈమె తెలిపారు.అయితే తన ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లోకంలో లేరని ఎమోషనల్ అయ్యారు.

ఇక ఆర్తి అగర్వాల్ తాను చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం తను కూడా పెళ్లి చేసుకుని అమెరికాలోనే ఉండేది ఇద్దరు చాలా సార్లు కలిసామని మా సిస్టర్ పెళ్లికి కూడా వచ్చిందని అంకిత తెలిపారు.

Telugu America, Ankitha, Arthi Aggarwal, Hyderabad, Tollywood, Uday Kiran-Movie

ఇక ఉదయ్ కిరణ్ నేను ఒక సినిమా చేయాల్సి వచ్చింది ఇలా సినిమా ఓకే అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది.ఈ విధంగా సినిమా ఆగిపోయిన ఉదయ్ కిరణ్ నేను చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము.హైదరాబాద్ లో ఉంటే తనని కలిసేదాన్ని కాకపోతే తనని కలిసే ఛాన్స్ లేకుండా పోయిందని ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా అందనంత దూరంలోకి వెళ్లిపోయారంటూ అంకిత ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ ని తలుచుకుంటూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఆర్తి అగర్వాల్ ప్రమాదవశాత్తు మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఉదయ్ కిరణ్ కొన్ని కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుని మరణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube