బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సెక్యూరిటీతో రోహిత్ రెడ్డి వీడియోలు రూపొందించారని తెలుస్తోంది.
ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పలు రీల్స్ చేశారని సమాచారం.ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి సెక్యూరిటీ, భద్రత, కాన్వాయ్ వీడియోలపై విమర్శలు వస్తున్నాయి.
అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచిన విషయం తెలిసిందే.







