అప్పుడప్పుడు సెలబ్రెటీలు చేసే కామెంట్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు తమ వ్యక్తిగత విషయాల పట్ల చేసే కామెంట్లు నిజమే అన్నట్లు ఉంటాయి.
దీంతో జనాలు వెంటనే అవి నిజమని బాగా వైరల్ చేస్తూ ఉంటారు.ఇప్పుడు విష్ణు ప్రియ( Vishnupriya ) విషయంలో కూడా అదే జరిగింది.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొంది తన అందాలతో మతిపోగొట్టిన విష్ణుప్రియ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదనే చెప్పాలి.
తన యాంకరింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది విష్ణుప్రియ.తొలిసారిగా పోవే పోరా షో తో టాలీవుడ్ బుల్లితెరకు పరిచయం అయింది.
ఇక ఈ షోలో తన మాటలతో, తన గ్లామర్ తో అందర్నీ తనవైపు మలుపుకుంది.ఈ షో తర్వాత కొన్ని షో లలో మాత్రమే కనిపించింది.
కానీ యాంకర్ గా( Anchor ) అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.తన కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.
కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది.కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడు ఎందుకో వెనుకడుగు లోనే ఉంది.

తనకు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది.ఎప్పుడూ తన హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.వెండితెరపై అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా మరింత టాలెంట్ ను బయట పెడుతుంది.పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ హాట్ లుక్ లతో క్రేజీ క్రేజీ స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.
తన నడుము అందాలతో బాగా రెచ్చిపోతూ కన్నార్పకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

దీంతో ఈమధ్య వరుసగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బాగా బిజీగా మారింది.ఇక మొదట్లో సన్నగా ఉన్నాయి బ్యూటీ మధ్యలో కాస్త లావు అయింది.దీంతో అవకాశాలు రావాలి అని మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం జిమ్ములో ( Gym ) నానా తంటాలు పడుతుంది.
గంటలు తరబడి హెవీ వర్కౌంట్లో చేస్తుంది.వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి బాగా రచ్చ చేస్తుంది.

ఇక అప్పుడప్పుడు జనాలతో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.అయితే తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది.అందులో ఓ నెటిజన్ నీ క్రష్ ఎవరు అని అడగటంతో.ప్రస్తుతం చాలామంది ఉన్నారు అన్నట్లు సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం దానికి సంబంధించిన స్టోరీ బాగా వైరల్ అవుతుంది.
దీంతో జనాలు ఆ కామెంట్ చూసి నీకు అంతమంది క్రష్ లు( Crush ) ఉన్నారా అని షాక్ అవుతున్నారు.ఇక మరి కొంతమంది నీకు ఉన్నారు అంటే కచ్చితంగా నమ్మాల్సిందే అని బ్యాడ్ గా కామెంట్లు చేస్తున్నారు.







