ఏపీ విద్యావిధానాన్ని తెలంగాణతో పోల్చడం సరికాదు..: మంత్రి బొత్స

తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ విద్యావిధానాన్ని తెలంగాణతో పోల్చడం సరికాదన్నారు.

 It Is Not Correct To Compare Ap Education System With Telangana..: Minister Bots-TeluguStop.com

తెలంగాణలో అంతా చూచిరాతలు, కుంభకోణాలు చూస్తున్నామని తెలిపారు.టీచర్ల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణాది అని విమర్శించారు.

ఈ క్రమంలో మన విధానం మనది, మన ఆలోచనలు మనవి అన్న మంత్రి బొత్స ఏపీ విద్యా వ్యవస్థ ఎంతగానో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube