విజయ్ పరువు గోవింద.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ఎంత ఫైన్ వేశారంటే?

సాధారణంగా స్టార్ హీరోలు తాము చేసే పనుల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.స్టార్ హీరోలే తప్పులు చేస్తే నెటిజన్ల నుంచి సైతం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతాయి.

 Kollywood Star Hero Vijay Biggest Mistake Details Here Goes Viral , Kollywood-TeluguStop.com

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.స్టార్ హీరో విజయ్( Vijay ) కు సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

Telugu Kollywood, Tollywood, Varasudu, Vijay-Movie

విజయ్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని పాదయాత్ర కూడా చేయనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే తాజాగా విజయ్ ట్రాఫిక్ నిబంధనలు( Traffic regulations ) పాటించకుండా చేసిన పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విజయ్ లాంటి స్టార్ హీరో ఈ విధంగా చేయడం కరెక్టేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.విజయ్ పరువు గోవింద అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Kollywood, Tollywood, Varasudu, Vijay-Movie

తాజాగా అభిమాన సంఘాల నిర్వాహకులను కలిసిన విజయ్ భేటీ అనంతరం కారులో వెళ్లగా రెడ్ సిగ్నల్ ఉన్నా విజయ్ కారును ఆపకుండా ముందుకు వెళ్లారు.ఫ్యాన్స్ కు విజయ్ ఇచ్చే మెసేజ్ ఇదేనా అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం లియో మూవీతో బిజీగా ఉన్న విజయ్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కు కావాల్సిన సంతోషాన్ని అందిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విజయ్ సినిమాలకు దూరం కానున్నారని వినిపిస్తుండగా రాబోయే రోజుల్లో విజయ్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

విజయ్ వరుసగా కమర్షియల్ సక్సెస్ లతో సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం మార్కెట్ ను అంతకంతకూ పెంచుకునే దిశగా విజయ్ అడుగులు పడుతున్నాయి.

స్టార్ హీరో విజయ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube