మెగా ఫ్యామిలీ లో చిరంజీవి తమ్ముడు అయిన నాగబాబు సినిమా హీరోగా రానించకపోయినప్పటికి ఆయన ఒక ప్రొడ్యూసర్ గా చాలా సినిమాలు చేశాడు.అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వచ్చారు కానీ మెగా ఫ్యామిలీ నుండి ఇంతవరకు అమ్మాయిలు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు.
కానీ నిహారిక మాత్రం ఆ ధైర్యం చేసి యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.ఇక జోన్నలగడ్డ చైతన్య( Chaitanya Jonnalagadda )తో పెళ్ళయ్యాక నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పి వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా మారింది…
మధ్యనే నిహారిక పింక్ ప్రొడక్షన్ హౌస్( Pink Productions House ) ని హైదరాబాదులో ప్రారంభించింది.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుండి నిహారిక, చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు తగ్గట్టుగానే నిహారిక చైతన్య ఇద్దరు తమ సోషల్ మీడియా( Social media )లో ఉన్న ఫోటోలు డిలీట్ చేసి ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు.
అంతే కాకుండా నిహారిక చైతన్య తో ఎక్కడ కూడా కనిపించడం లేదు…
దాంతో వీరు విడాకుల వార్తలు కన్ఫామ్ అని అందరూ భావిస్తున్నారు.అయితే తాజాగా నిహారికా అఫీషియల్ గా ప్రకటించారు.
మే 19న కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్న వీళ్ళకు.తాజాగా డివోర్స్ మంజూరు చేసింది కోర్టు.
దాంతో అధికారికంగా ఇద్దరు విడిపోయారు.ఇవన్నీ ఇలా ఉంటే నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందని ఆమె చేసుకోబోయేది ఎవరినో కాదు యూట్యూబ్.
తనకు మంచి జిగిడి దోస్తు అయినా విపరీతమైన క్లోజ్ గా ఉండే ఆ వ్యక్తితోనే రెండో పెళ్లి జరగబోతుందని.ఆ పెళ్లికి కావాల్సిన సన్నాహాలన్నీ రెడీ అవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నిహారిక చైతన్య విడిపోవడానికి కూడా కారణం ఇతనితో ఇంత క్లోజ్ గా ఉండడమే అని కూడా వార్తలు వస్తున్నాయి…అయితే దీనిలో ఎంత వరకు నిజం ఉంది అనేది పక్కన పెడితే మొత్తనికైతే నిహారిక రెండో పెళ్లి చేసుకోక తప్పదు…
.







