రెండో విడత వారాహి యాత్రపై జనసేనాని సమావేశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు.పవన్ ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత వారాహి యాత్ర ముగిసిన విషయం తెలిసిందే.

 The Second Phase Was The Meeting Of The Janasena On The Varahi Yatra-TeluguStop.com

ఈ నేపథ్యంలో రెండో విడత యాత్రపై దృష్టి సారించిన జనసేనాని పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ సమావేశం నిర్వహించారు.అయితే రేపు ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్ర ప్రారంభంకానుంది.

ఈ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, సభల వివరాలపై చర్చిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube