ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుపై అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
ఈ పిటిషన్ ను విచారించేందుకు స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 19 కి వాయిదా వేసింది.ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ కోసం విజయ్ నాయర్ వచ్చే వారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.







