సినిమా ఇండస్ట్రీలో నటీనటులు( Actors ) నటించే అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి పాత్రల్లో అయినా నటించడానికి సిద్ధంగా ఉండాలి.కానీ ఇండస్ట్రీలో కొందరు నటీమణులు ఒకే తరహా పాత్రలను పోషిస్తూ కొన్ని రకాల పరిమితులను కూడా పెట్టుకుంటూ ఉంటారు.
తమను తాము నిరూపించుకోవాలి అనుకునేవారు ఎలాంటి పాత్ర వచ్చినా నో అనకుండా చేయడానికి సిద్ధపడతారు.యాక్షన్, కామెడీ, రొమాన్స్, చివరికి శృంగార సీన్స్ కు కూడా వెనకాడరు.
ఇక బాలీవుడ్( Bollywood ) లో అయితే ఇలాంటి సీన్స్ సర్వసాధారణమే.అయితే ఆ సమయంలో వారు మానసికంగా సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా ముఖ్యం.
ఐఐటీ వారు ఎలా ఉన్నారు అని అడగాల్సిన బాధ్యత డైరెక్టర్ ది.ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ నటి అమృత సుభాష్( Actress Amrita Subhash ) తనను డైరెక్టర్ సెక్స్ సీన్స్ లో నటించే ముందు షాకింగ్ ప్రశ్నలు అడిగాడని చెబుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.అవికాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.సేక్రేడ్ గేమ్స్ 2 సిరీస్( Sacred Games 2 series ) ను చూడని వారుండరు.
అందులో ఘాటు రొమాన్స్ లో మునిగితేలిన నటి అమృత సుభాష్.అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే తదితరులు నటించారు.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ గురించి ఒక ఇంటర్వ్యూలో అమృత ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.ఈ సిరీస్ లో నటించేటప్పుడు అనురాగ్ సెక్స్ సీన్స్ చేసేముందు తనను పీరియడ్స్ లో ఉన్నప్పుడు సెక్స్ చేస్తారా? అని అడిగినట్లు ఆమె తెలిపింది.అనురాగ్ కు పాత్రలో ఉన్నవారు తప్ప బయట వారు ఆడ, మగ అనే విషయమే తెలియదు.ఆయన ఆలోచనల్లో కూడా అది రాదు.డైరెక్షన్ టీమ్ వాళ్లు నాకు ఫోన్ చేశారు.మీ పీరియడ్స్ తేదీలు ఏవి అని నన్ను ప్రశ్నించారు.
మీ పీరియడ్స్ సమయంలో శృంగారం చేస్తారా ? అని అడిగారు.పీరియడ్స్ ఉంటే సెక్స్ సీన్స్ తరువాత పెట్టమని డైరెక్టర్ చెప్పారు అని చెప్పుకొచ్చింది.
నేను ఆ తరువాత డేట్స్ లో పెట్టుకొని షూటింగ్ చేశాను.ఇక్కడ సున్నితత్వం ఆడ, మగ అనే లింగ బేధం నుంచి రాదు.
వారి వ్యక్తిత్వం నుంచి వస్తుంది.అనురాగ్ చాలా సున్నిత మనస్తత్వం కలవాడు అని తెలిపింది అమృత సుభాష్.