పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి విజయ యాత్రకు ఏలూరులో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు ఆపార్టీ నేతలు బ్యానర్లు ప్లెక్సీలు జెండాలు ఏర్పాటలో నిమగ్నమయ్యారు.ఈ నెల 9వ తేదీన ఏలూరులో జనసేన వారాహి బహిరంగ సభకు,రోడ్ షో కార్యక్రమాలు ఉంటాతాని అందుకు తగిన ఏర్పాట్లు.
చేస్తున్నట్లు పార్టీ ఏలూరు ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు.
బహిరంగ సభ అనంతరం ఏలూరు క్రాంతి కళ్యాణ మంటపం లో బస చేస్తారని 10వ తేదీన వారాహి యాత్ర కొనసాగించే నియోజక వర్గాల నాయకులతో చర్చించి రూట్ మ్యాప్ పై నిర్ణయం తీసుకుంటారన్నారు.
అలాగే జిల్లా ముఖ్య నేతలు, వివిధ సంఘాల నేతలతో సమావేశం అవుతారని అప్పలనాయుడు తెలిపారు.







