కొత్త ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు భూములు సేకరించాలి.. సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ గృహనిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఇందులో భాగంగా కొత్తగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు భూములు సేకరించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

 Lands Should Be Collected To Give New House Titles.. Cm Jagan-TeluguStop.com

భూ సేకరణపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు.పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డ జగన్ పేదవాళ్ల కడుపు కొట్టడానికి అంతమంది ఏకం అవుతున్నారని విమర్శించారు.

పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన అన్నారు.అయితే గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని జగన్ సూచించారు.

అందుకోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube