రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎమ్మెల్సీ ఎల్ రమణ( Mlc ramana ) తండ్రి గారైన ఎలగందుల గంగారం స్వర్గస్తులైనందున జగిత్యాలలో వారి నివాసంలో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్( Sunke RaviShankar ), బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ రావు ఈ సందర్భంగా గంగారాం చిత్ర పటం వద్ద నివాళులు అర్పించారు.
వారి వెంట ఫ్యాక్స్ చైర్మన్లు మేనేని రాజా నర్సింగరావు , బండ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు నసీరుద్దీన్, యువ నాయకుడు అనుమండ్ల అజయ్ రెడ్డి, తదితరులు ఉన్నారు
.