కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఈనెల 9, 10వ తేదీల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇందులో భాగంగా కీలక మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో సుమారు 15 నుంచి 20 మందిని తొలగించే అవకాశం ఉంది.ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర సింగ్, జితేంద్ర సింగ్, భూపేంద్ర, తోమర్, మాండవీయ, మురళీధరన్, కిషన్ రెడ్డికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదేవిధంగా ఈసారి శివసేన, ఎన్సీపీ, లోక్ జనశక్తి పార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.







